కత్రినా మేల్ వర్షన్ మహేష్.. సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళ కమెడియన్

-

స్టార్ హీరోల మీద అభిమానం చూపించే వారు ఎంతమంది ఉంటారో వారి మీద నెగటివ్ కామెంట్స్ చేసే వారు అంతమంది ఉంటారు. పర్సనల్ ఫీలింగ్ ఎంత ఉన్నా స్టేజ్ మీద స్టార్ హీరోని ధూషించడం అనేది ఆ హీరో ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి సంఘటనే లేటెస్ట్ గా జరిగింది. తమిళ అప్కమింగ్ కమెడియన్ మనోజ్ ఓ షోలో మహేష్ మీద సంచలన కామెంట్స్ చేశాడు.

మహేష్ తెలుగులో స్టార్ హీరో ఆయన్ను దూషించడం సాహసమే. మహేష్ ఎక్స్ ప్రెషన్స్ మీద మహేష్ నటన మీద మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు మహేష్ కత్రినాకు ఫీమేల్ వర్షన్ అని అన్నాడు. కామెడీనే చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు కాని స్టార్ హీరోని ఎటాక్ చేయడం వల్ల కావాల్సినంత క్రేజ్ వస్తుందని ప్లాన్ చేశాడు మనోజ్. అయితే మహేష్ ఫ్యాన్స్ మనోజ్ ను ట్రోల్ చేస్తున్నారు. ట్వీట్స్ తో అతన్ని ఎటాక్ చేస్తున్నారు.

మహేష్ పై మనోజ్ చేసిన కామెంట్స్ వీడియో మీరు చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news