పాపం హీరోయిన్లకు చూపిస్తున్నా అవకాశాలు రావడం లేదా…?

-

ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు హీరోయిన్లు పోస్ట్ చేస్తున్న ఫోటోలు వాళ్ళు పెడుతున్న వీడియోలు చేస్తున్న కామెంట్లు అన్నీ కూడా సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య కొందరు హీరోయిన్లు చెలరేగిపోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్లు చూసిన వాళ్లకు చూసినంత చూపిస్తున్నారు అనేది అర్ధమవుతుంది. గత మూడేళ్ళు గా ఇది మరింత పెరిగిపోయింది.

జిమ్ కి వెళ్ళే సమయంలో వేసుకునే దుస్తులు, వాళ్ళు చేసే సాధన వంటివి ఫోటోలు వీడియోలు తీసి హాట్ హాట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళ హీట్ పెంచుతున్నారు. బాలీవుడ్ లో దిశా పటాని, టాలీవుడ్ లో నిధి అగర్వాల్, చిన్న చిన్న హీరోయిన్లు కొందరు ఈ మధ్య సోషల్ మీడియాలో చెలరేగిపోవడంతో మీడియాలో వాళ్ళు హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అవకాశాల కోసం, స్టార్ హీరోల పక్కన సినిమాల కోసం ఈ మధ్య ఈ ఫోటోలు ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. దర్శక నిర్మాతల కనికరం కోసం ఎక్కువగా సోషల్ మీడియాను నమ్ముకున్నారు హీరోయిన్లు. మేము స్కిన్ షో చేస్తాం, మేము ఫిట్ గా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ సోషల్ మీడియాను నమ్ముకున్నారు. ప్రధానంగా కథ డిమాండ్ చేస్తే స్కిన్ షో చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్తున్నారు హీరోయిన్లు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి చాలు అంటున్నారు కొందరు అమ్మాయిలు. అవకాశం ఇస్తే చాలు మేము చెలరేగిపోవడానికి సిద్దంగా ఉన్నామని చెప్తున్నారు. పారితోషకం విషయంలో కూడా మేము డిమాండ్లు చేయలేము అంటున్నారు. మీకు నచ్చినంత ఇవ్వండి మాకు అదే పది వేలు అనుకుంటున్నారు. ఇక ఇన్నర్ వేర్ యాడ్స్ కోసం కూడా హీరోయిన్లు ఇప్పుడు తపించిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news