పాప పిటపిటలాడుతుందే..!

-

చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేథరిన్ త్రెసా పూరి డైరక్షన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత పైసా, ఎర్రబస్సు, రుద్రమదేవి సినిమాల్లో నటించినా అమ్మడికి తగిన గుర్తింపు రాలేదు. సరైనోడులో మళ్లీ బన్ని సరసన మెప్పించిన కేథరిన్ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను వాడుకోలేకపోయింది.

గౌతం నంద, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో కనిపించిన కేథరిన్ తెలుగులో సరైన ఇమేజ్ తెచ్చుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. ఇక ఈమధ్య డైట్ కాస్త చేసినట్టు ఉంది.. అమ్మడి స్లిమ్ లుక్ అదరగొడుతుంది. తన న్యూ లుక్ ను చూపించేందుకు కేథరిన్ ఓ ఫోటో షూట్ చేసింది. లేటెస్ట్ కేథరిన్ ఫోటో షూట్ లో ఓర చూపులకు ఆడియెన్స్ ఫిదా అయ్యేలా చేస్తుంది.

పిటపిటలాడే అందంతో పాప మస్త్ జబర్దస్త్ గా అనిపిస్తుంది. సరైన ఛాన్స్ రావాలే కాని తన టాలెంట్ చూపిస్తా అని చెబుతున్న ఈ అమ్మడి హొయలు అన్ని ఇన్ని కావు. ఇది చూసిన వారు అమ్మ బ్రహ్మ దేవుడా ఏడ దాచినావురా అని కుర్రాళ్లు అనుకోవడం ఖాయం. మరి అమ్మడి ఈ ఫోటో షూట్ తనకు అవకాశాలు కలిగేలా చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం తమిళ అత్తారింటికి దారేది సినిమా రీమేక్ లో ప్రణతి పాత్ర చేస్తున్న కేథరిన్ తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

కేథరిన్ త్రెసా లేటెస్ట్ ఫోటో షూట్స్ కోసం కింద లింక్ క్లిక్ చేయండి..

Catherine Tresa Recent photoshoot

Read more RELATED
Recommended to you

Latest news