పచ్చని ప్రకృతి, సెలయేళ్ల నడుమ సేద తీరుతున్న దీపికా పిల్లి..ఫొటోలు వైరల్..!

బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది బ్యూటిఫుల్ దీపికా పిల్లి. సుధీర్ హీరోగా రాబోతున్న ‘పండుగాడు వాంటెడ్’ చిత్రంలోనూ నటించిన ఈ అమ్మడు..సోషల్ మీడియాలో తన ఫొటోలతో నెటిజన్లకు సెగలు రేపుతోంది.

 

తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో దీపిక..తన థైస్ చూపుతూ హాట్ షో చేస్తోంది. అలా పచ్చటి ప్రకృతి నడుమ, పారే సెలయేరు వద్ద, బ్రిడ్జిపైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇక ఆ ఫొటోలు చూసి నెటిజన్లు..‘వావ్, వెరీ నైస్, యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, ఐ ల్ యూ దీపికా, వాహ్’ అని కామెంట్స్ చేస్తున్నరు.

 

దీపిక ఫొటోలతోనే సోషల్ మీడియాలో తన క్రేజ్ ను ఇంకా పెంచేసుకుంటున్నదని ఈ ఫొటోలు చూసి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఫ్యూచర్ లో డెఫినెట్ గా దీపికా పిల్లి స్టార్ హీరోయిన్ అవుతుందని ఈ ఫొటోలు చూసి కొందరు నెటిజన్లు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)