Devara Trailer: దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన..!

-

Devara Trailer: దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి సందర్బంగా దేవర ట్రైలర్ పై ఎన్టీఆర్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 10 వ తేదీన దేవర ట్రైలర్ రిలీజ్‌ కాబోతుందని ఎన్టీఆర్ పోస్ట్‌ పెట్టారు.

Devara Trailer On 10TH SEPTEMBER

అలాగే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తన ఫ్యాన్స్‌ కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్‌. కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ దేవర సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version