తన్నుకొస్తున్న అందాలతో వేడి పుట్టిస్తున్న హీరోయిన్..!!

-

దిశా పటానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫ‌ర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక తర్వాత బాలీవుడ్ లో హాట్ తారగా అభిమానులను అలరించింది. ఇక హీరో టైగర్ ష్రాఫ్ తో అమ్మడి రాసలీలలకు హద్దే లేదు. ఇక కొన్ని రోజుల నుండి వారిద్దరూ విడిపోయారు అని వార్తలు వచ్చాయి.

అదంతా పక్కన పెడితే దిశ ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం ఈ భామకు అలవాటైయింది. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళు కు నిద్ర లేకుండా చేస్తుంది.ఆమె పెట్టిన ఫోటోస్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆమె కళ్ళలో వేల భావాలు పలుకుతున్నాయి.బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.

ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల తో పాటు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. బికినీలు , టూ పీస్లు అని ఏవి పడితే అవి వేసుకొని మంటలు పుట్టిస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news