కత్రినా కైఫ్ భర్తతో విడిపోతోందా.. సంచలనం రేపుతున్న ట్వీట్..!!

-

దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ గా పేరు సంపాదించి సినీ నటీనటుల గురించి సినిమాల రివ్యూల గురించి ఎప్పుడు ఏదో ఒక విధమైన ట్విట్ చేస్తూ ఉంటారు. ఫిలిమ్ క్రిటిక్ ఉమైర్ సందు.. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల పైన కూడా ఏదో విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక సరికొత్త ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది.. అందులో ఉమైర్ సందు చేసిన ట్వీట్లు చూస్తే అందరికీ ఆచార్యాన్ని కలిగిస్తున్నాయి.

ఉమైర్ సందు చేసిన ట్వీట్ లలో మొదట బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సన్నిహిత వర్గాల నుంచి స్నేహితుల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈయన వందమంది పైకి అమ్మాయిలతో పడుకున్నారని అంతేకాకుండా బాలీవుడ్ నటి రేఖతో షూటింగ్ సమయంలోనే అలాంటి పని చేశారని తెలిపారు..

ఇక తర్వాత విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ గురించి ట్వీట్ చేస్తూ.. నిన్నటి రోజున రాత్రి కత్రినా కైఫ్ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవతో కత్రినా కైఫ్ ఉదయం రెండు గంటల సమయంలో ఇల్లు విడిచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోయింది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా ఇప్పటికీ తెలియదు అంటూ ఒక ట్వీట్
చేయడం జరిగింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ అభిమానులు మాత్రం ఉమైర్ సందు అని క్రిటిక్ కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఉమైర్ సందు ఇవే కాకుండా ఇతర నటీనటుల గురించి పలు రకాలుగా కామెంట్లు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ట్వీట్లు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ ట్విట్టర్ పైన ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version