పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతాడు.. 2034లో ప్రధానమంత్రి అవుతాడు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై జానీ మాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతాడు.. 2034లో ప్రధానమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు జానీ మాస్టర్‌. ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలు సోమవారం గ్రాండ్‌ గా జరిగాయి. ఇక ఈ తరుణంలోనే… ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలు నెల్లూరులో కూడా జరిగాయి.

Pawan Kalyan Celebration at Nellore Jani Master

ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలకు జానీ మాస్టర్‌ హాజరు అయ్యారు. రక్త దానం కూడా ఇచ్చారట. ఈ తరుణంలోనే జానీ మాస్టర్‌ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతాడు.. 2034లో ప్రధానమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సత్తా కేవలం పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version