Kangana Ranaut: ఎరుపు రంగు డ్రెస్సులో ఎద అందాలు చూపి కైపెక్కిస్తున్న బాలీవుడ్ క్వీన్..

-

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకోవడమే కాదు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కంగనా రనౌత్. టాలీవుడ్ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘‘ఏక్ నిరంజన్’’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది ఈ సుందరి.

‘‘మణికర్ణిక’’,‘‘తలైవి’’ సినిమాల్లో కంగన పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక వివాదాలలో ఎక్కువగా కనిపించే కంగనా రనౌత్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది కంగన.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎరుపు రంగు స్లీవ్ లెస్ డ్రెస్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలను ‘ షీఈజ్ ఆన్ ఫైర్’ అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి ‘‘క్వీన్ ఈజ్ బ్యాక్, టూ క్యూట్’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కంగనా రనౌత్ నటించిన ‘ధాకడ్’ ఫిల్మ్ ఈ నెల 20న విడుదల కానుంది.

https://www.instagram.com/p/CddOkeqsMLa/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news