బడా నిర్మాత తో ఎఫైర్ నడుపుతున్న ప్రముఖ నటి..!

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సినిమాలలో అవకాశాలు కావాలి అంటే నిర్మాత, దర్శకుడు అలాగే హీరో చెప్పినట్టు వినాల్సిందే అని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సభాముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే వీరికి లొంగని వారికి సినిమాలలో అవకాశాలు లేకపోవడం కూడా గమనార్హం. ఇక అందం, నటన , ప్రతిభ ఉంటే ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని .. చాలామంది చెప్పినప్పటికీ కమిట్మెంట్స్ ఇవ్వనిదే ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు అనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఎవరైనా సరే కమిట్ మెంట్ ఇచ్చి వచ్చావా అంటే ఈ విషయాన్ని ఎవరూ అంగీకరించరు..

కానీ ఇప్పటికే రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా సినిమాలలో అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు ఉన్నత అవకాశాలను అందుకోవడానికి కమిట్మెంట్స్ ఇచ్చి తమ అవసరాలను తీర్చుకుంటే ..మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ కి దూరంగా ఉంటూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కానీ మరి కొంతమంది నటీమణులు కూడా ఏకంగా నిర్మాతలను ట్రాప్ చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి ఘటన మన సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం గమనార్హం. ఆ ప్రముఖ నిర్మాత నిర్మించిన ఎన్నో సినిమాలలో ఈమె కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఎక్కువగా సినిమాలో అక్క , అత్త, అమ్మ ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది.

కానీ నడబ్బు అవసరం కోసం.. సినిమాలో నటిస్తే డబ్బు సరిపోవడం లేదని ఒక నిర్మాతను ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ నిర్మాత అడిగిన కోరికలన్నీ తీరుస్తూ.. అతడి దగ్గర చిట్టి పొట్టి డ్రెస్సులు ధరించి మరి అతని కోరిక తీరుస్తోందని సమాచారం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటే ఆ నిర్మాత నిర్మిస్తున్న మరో సినిమాలో ఈమె నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news