మెగా ఆఫ‌ర్ కొట్టేసిని బిగ్ బాస్ ఫేమ్ లోబో

-

బిగ్ బాస్ కంటెస్టంట్ లోబో హౌస్ లో ఉన్న స‌మ‌యం లో ప్రేక్ష‌కుల‌ను మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ ఇచ్చాడు. అయితే లోబో ఇటీవ‌ల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమి నేట్ అయ్యాడు. లోబో హౌస్ నుంచి ఎలిమి నేట్ అయిన త‌ర్వాత కూడా ప‌లు కామిడీ షో ల లో కనిపిస్తున్నాడు. అయితే ఈ మ‌ధ్య కాలం లో లోబో కు సంబంధించి ఒక వార్త తెగ వైర‌ల్ అయింది. మెగ స్టార్ చిరంజీవి రాబోయే సినిమా లో క‌మెడియ‌న్ లోబో కు అవ‌కాశం వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియా లో వ‌చ్చింది. అయితే ఈ వార్త పై పూర్తి క్లారిటీ లేదు. అయితే ఈ వార్త పై క‌మెడియ‌న్ లోబో తాజా గా స్పందించాడు.

మెగా స్టార్ చిరంజీవి త‌న‌ను పిలిచి మరీ త‌న సినిమా లో అవ‌కాశం ఇచ్చాడ‌ని లోబో తెలిపాడు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో చిరంజీవి తో ఉన్న ఫోటో ను పోస్ట్ చేసి.. చాలా రోజుల త‌ర్వాత తర కల నెర‌వేరింద‌ని అని కామెంట్ రాసుకు వ‌చ్చాడు. అలాగే లోబో ఇటీవ‌ల పాల్గొన్న ఒక టీవీ షో లో కూడా మెగా స్టార్ చిరంజీవి సినిమా లో అవ‌కాశం వ‌చ్చింద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటు తెలిపాడు. మెగా స్టార్ చిరంజీవి పక్క‌న న‌టించ‌డం అంటే త‌న క‌ల సాకారం అయినట్టే అని అన్నారు. అయితే చిరంజీవి మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న భోళా శంక‌ర్ సినిమా లో లోబో న‌టిస్తుంన్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version