టాప్ యాంగిల్ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న మోడ్రన్ సీత..!

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మోడ్రన్ సీతగా మారిపోయింది. సీతారామం సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఇప్పుడు బయట అంతే హాట్ షో చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒకవైపు గ్లామర్ ట్రీట్ తో.. మరొకవైపు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. వెండితెరపై ట్రెడిషనల్ గా.. సోషల్ మీడియాలో బోల్డ్ బ్యూటీగా దర్శనం ఇస్తూ.. అందరికి షాక్ ఇస్తుంది ఈ అందాల తార. తన హాట్ నెస్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ వీకెండ్ ను చాలా స్పెషల్ గా మార్చేసింది. పూల గౌనులో హొయలు పోతూ కత్తిలాంటి ఫోజులతో కుర్రాళ్ల ఎదలు దోచుకుంది.

ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ దుమ్మురేపేసింది ఈ ముద్దుగుమ్మ. అంతటితో ఆగకుండా ఈ పూల గౌనులో మెరుస్తూ టాప్ యాంగిల్ లో ఎద అందాలను చూపిస్తూ మరింతగా అదరగొట్టేసింది. కసిగా కవ్వించేలా ఫోజులు ఇస్తూ కుర్రాలకు ఊపిరాడకుండా చేస్తుంది ఈ వయ్యారి .

వీకెండ్ ని చాలా స్పెషల్ గా మార్చి ఘాటు రేపే అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఈమె అందాలు మాత్రం అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు. అసలే ఉష్ణోగ్రతలు పడిపోయి వణికిపోతున్న కుర్రాళ్లకు మంట లేకుండానే హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం మృణాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు నేటిజెన్లకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. సీతారామం సినిమాలో సీత పాత్రలో ఎంతో హుందాతనంతో కూడిన పాత్రలో నటించి మెస్మరైజ్ చేసిన ఈమె ఇప్పుడు తన హాట్ షో తో మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ఏది ఏమైనా ఈమె హాట్ నెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉండడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)