విప్పి చూపించడంలో తగ్గేదేలే అంటున్న మృణాల్ ఠాకూర్..!

-

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారిపోయిన మృణాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తెలుగు సినిమాతో మొదటి అవకాశాన్ని అందుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అందరిచేత సీత గానే పిలిపించుకొని ఇప్పటికీ తెలుగుపేక్షకులు ఈమెను అలాగే భావిస్తున్నారు. కానీ ఈమె మాత్రం రోజుకు ఒక గ్లామర్ షో తో యువతకి గిలిగింతలు పెడుతోంది.

ఇక తెలుగు ప్రేక్షకులు సీతగా ఈమెను ఎంతలా ఓన్ చేసుకున్నారు అంటే కొద్దిగా అందాల ఆరబోత చేసిన సరే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో చాలా రోజుల వరకు ఈమె చీరలు చుడీదార్లలోనే కనిపించింది. కానీ ఈమె రేంజ్ అది కాదు.. ఈమె ఒక బాలీవుడ్ నటి.. నిత్యం మోడ్రన్ డ్రెస్లతో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది.. అలాంటి ఈమెను ఒక్కసారిగా సీతగా మారిపోవడం అంటే ఆమె ఉనికికే మచ్చ తీసుకొచ్చేలా మారింది.. అందుకే తన ఉనికిని మళ్లీ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. తాను అన్ని పాత్రలకు సెట్ అవుతాను అంటూ గ్లామరస్ రోల్స్ చేస్తూ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది.. బికినీ నుంచి జీన్స్ వరకు అన్ని రకాల డ్రెస్సులతో అందాల ఆరబోత చేస్తూ కుర్ర కారును మరింత మెస్మరైజ్ చేస్తోంది.

తాజాగా మరొకసారి తన అందాలతో యువతకు గిలిగింతలు పెడుతుందనే చెప్పాలి. అంతేకాదు అందాలు ఆరబోయడంలో దుస్తులను విప్పి చూపించడంలో తన తర్వాతే ఎవరైనా అంటూ రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా బ్యాక్ నుంచి ఎద అందాలు చూపిస్తూ బ్లాక్ డ్రెస్ లో హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా నాని నటిస్తున్న 30వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version