ఇన్ స్టా గ్రామ్ ను షేక్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ అందాలు..

మొద‌టి సినిమాలో క్యూట్ గా, స్మైలీ కిల్ల‌ర్ క‌నిపించే స‌రికి అమాయ‌క‌పు పిల్ల అని అంతా అనుకున్నారు. కానీ రెండో సినిమాలో డేరింగ్ అండ్ బోల్డ్ గ‌ర్ల్ లా క‌నిపించేస‌రికి అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంత‌కీ నేను ఏ పిల్ల గురించి చెప్తున్నానో అర్థం అయిందా. ఏంటి ఇంకా కాలేదా.. అదేనండి ఇస్మార్ట్ బ్యూటీ న‌భాన‌టేశ్ గురించి. ఈ పేరు విన‌గానే ఏదో థ్రిల్లింగ్ క‌దూ. ఎందుకుండ‌దు మ‌రి ఆమె అందం అలాంటిది. ఇక ఈ భామ టాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే అయినా.. మాంచి క్రేజ్ తెచ్చుకుంది.

మొద‌టి సినిమా సుధీర్ బాబుతో చేసినా.. ఎక్కువ‌గా పేరు రాలేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తో రామ్ ప‌క్క‌న బోల్డ్ గా న‌టించి విప‌రీతంగా ఫేమ‌స్ అయిపోయింది. దీంతో ఈ అమ్మ‌డుకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ లోనూ మంచి స్ట‌ఫ్ ఉన్న పాత్రే చేసింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల కోసం సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోల‌న షేర్ చేస్తూ కుర్రాకారు గుండెల్ని మెలిపెడుతోంది ఈ పిల్ల‌.


ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే ఈ భామ‌.. రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు ఓ రేంజ్ ఉన్నాయంటున్నారు అభిమానులు. మ‌త్తు గొలిపే చూపుల‌తో, ప‌రువాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. త‌న అందంతో యూత్ ను మాయ‌లో ప‌డేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ చెక్క‌ర్లు కొడుతున్నాయి. వేల‌ల్లో కామెంట్లు వ‌స్తున్నాయి. క‌త్తిలాంటి ఫిగ‌ర్ తో మ‌త్తెక్కిస్తోంది ఈ ఫొటోల్లో. స‌న్న న‌డుము పిల్ల అంటూ అంద‌రూ పిలుచుకుంటున్నారు. మ‌రి మీరూ ఈ ఫొటోల‌పై ఓ లుక్కేయండి.