ఎన్.టి.ఆర్ బయోపిక్ గా క్రిష్ డైరక్షన్ లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో సినిమాలు వచ్చాయి. రెండు పార్టులుగా వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా సినిమా ప్రస్థానం చూపించారు. ఇక నేడు ఎన్.టి.ఎన్.టి.ఆర్ బయోపిక్ గా క్రిష్ డైరక్షన్ లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో సినిమాలు వచ్చాయి. రెండు పార్టులుగా వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా సినిమా ప్రస్థానం చూపించారు. ఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ అవువుతుంది. ఆల్రెడీ ప్రీమియర్ షో నుండి మహానాయకుడుకి మంచి టాక్ వచ్చింది.
ఎన్.టి.ఆర్ పార్టీ ఎనౌన్స్ చేసిన నాటి నుండి సినిమా మొదలవుతుంది. ఇక పార్టీ పెట్టడం ఆ వెంటనే ఎన్నికల్లో విజయ ఢంఖా మోగించడం జరిగింది. ఇక ఎన్.టి.ఆర్ ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు.. 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి కార్యక్రమాలు బాగా చూపించారు. ఎన్.టి.ఆర్ పక్కన నాదెండ్ల భాస్కర్ రావు.. నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు చేరుతారు. నాదెండ్ల ఎన్.టి.ఆర్ ను అమెరికాకు పంపించి సిఎం కుర్చి లాక్కుంటాడు. మళ్ళీ ఎన్.టి.ఆర్ జనాల్లోకి వెళ్లి మళ్లీ అధికారం తెచ్చుకున్నాడు. ఇవన్ని దర్శకుడు క్రిష్ బాగా హ్యాండిల్ చేశాడట.
బసవతారం మరణంతో సినిమా ఎండ్ అవుతుంది. సినిమా రన్ టైం.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కలిసి వచ్చే అంశాలు. మొత్తానికి ఎన్.టి.ఆర్ మహానాయకుడు మెప్పించాడని చెప్పొచ్చు.