సినిమా

MAHESH BABU : ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ పోస్టర్ రిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ప్రచారాలు ముందు...

క్రైమ్ థ్రిల్లర్ గా నయనతార “నేత్రికన్” ట్రైలర్

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్.... ఆ తర్వాత... లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే తాజాగా  నేత్రికన్ అనే సినిమాను నయనతార చేస్తోంది. ఈ సినిమాలో అజ్మల్ అమీర్, శరణ్, హిందూజా, మణికందన్ కీలక పాత్రలు...

ఓటీటీలపై మరోసారి ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

అనంతపురం : ఓటీటీలపై మరోసారి ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటిటిలో క్రేజీ ఉన్న సినిమాలకు మాత్రమే చోటు ఉంటుందని పేర్కొన్నారు ఆర్.నారాయణమూర్తి...20 శాతం మంది మాత్రమే ఓటిటి లో సినిమాలు చూస్తారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని థియేటర్లు ఓపెన్ చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్...

కేజెఫ్‌-2 నుంచి సంజ‌య్ ద‌త్ లుక్ రిలీజ్‌..!

ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోంది కేజీఎఫ్ చాప్ట‌ర్‌-2 మూవీ. ఇందులో క‌న్న‌డ న‌టుడు రాక్ స్టార్ య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ మొద‌టి భాగం సంచ‌ల‌నాలు సృష్టించింది. ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఒక్క సినిమాతో య‌శ్ ఏకంగా నేష‌న‌ల్ స్టార్ గా అవ‌త‌రించాడు. ఇక ఇప్పుడు దానికి...

బిగ్ బాస్.. బిగ్ న్యూస్.. ఎప్పటి నుండి మొదలవుతుందటే,

తెలుగు బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదవ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. ఈ విషయమై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కరోనా థర్డ్ వేవ్ భయం కారణంగా ఆలస్యం అవుతున్న ఈ...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి ప్రమేయం ఉందా అన్న విషయంలో ప్రాథమికంగా అలాంటిదేమీ లేదని తెలిసినప్పటికీ విచారణ కొనసాగిస్తున్నారు. ఐతే తాజాగా...

”SR కల్యాణమండపం” ట్రైలర్ విడుదల

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెల 6న రిలీజ్ కానుంది. అయితే.. తాజాగా ఈ...

హీరో సుమంత్ కు రెండో పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా…?

హీరో సుమంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో సుమంత్‌. అలాగే... గోదావరి, మధుమాసం, గౌరీ సినిమాలతో క్రేజ్‌ పెంచుకున్నారు హీరో సుమంత్‌. అయితే ఆ తర్వాత... ఆయనకు విజయం దక్కలేదు. ఇది ఇలా ఉండగా.. హీరో సుమంత్‌ కి పెళ్లి నిశ్చయమైంది. వైవిధ్యమైన సినిమాలతో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న...

రాజ్‌కుంద్రా కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. పోర్న్ వ్యవహారంలో మరో నటితో పాటు నలుగురు నిర్మాతలు..

ముంబై: రాజ్ కుంద్రా కేసులో నటి గెహనాతో పాటు నలుగురు నిర్మాతలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం నటి షెర్లీన్ చెప్రాను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. ఈ మేరకు పోర్నో వీడియోలకు నిర్మాతలుగా వ్యహరించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వారికి నోటీసులు జారీ...

PAWAN KALYAN : భీమ్లా నాయక్ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నాడు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన... అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.   అయితే.. తాజాగా నిన్న...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...