నాభి సౌందర్యాలతో కుర్రకారు మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..

-

మైమరిపించే అందంతో మురిపించేస్తుంది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. 2018‌లో అజయ్ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కిన RX100 చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ‘‘పిల్లా రా’’ అంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీ‌గా పేరు తెచ్చుకున్న ఈ సుందరి తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా నటిస్తోంది. అంతే కాక డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది ఈ భామ.

ఇటీవల ‘3 రోజెస్’ అనే వెబ్ సీరీస్ లో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్‌లో వెరీ హాట్ ఫొటో షేర్ చేసిన నెట్టింట అగ్గి రాజేసింది. రెడ్ జాకెట్‌తో నడుము ఒంపులతో పాటు నాభి సౌందర్యాలను ప్రదర్శిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘‘సో హాట్, సో నైస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రాందీప్ ఠాకూర్ దర్శకత్వంలో ‘5Ws’ అనే చిత్రంతో పాటు ‘ఏంజెల్, కిరాతక, హెడ్ బుష్, గోల్ మాల్’ చిత్రాల్లో నటిస్తోంది.

 

https://www.instagram.com/p/CdVNARbIQrA/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news