బీరు, బ్రాండీ సీసాలతో హాట్‌ బ్యూటీ రచ్చ..

-

మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రిమేకుతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుపేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్ పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది.

ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ సినిమాలో మెరిసింది. సినిమాలతో పలకరించిన పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే కళ్ళు చెదిరే అందంతోపాటు, అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఇప్పటికీ అవకాశాలను పట్టేస్తుంది.

ఆర్ఎక్స్ 100 తోనే యూత్ మనసు కొల్లగొట్టిన పాయల్ ఆ మూవీలో కార్తికేయతో కలిసి ఎన్నో బోల్డ్ సీన్లలో కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్న అందాల వడ్డనకు అసలు అడ్డే చెప్పదని పేరు మాత్రం తెచ్చుకుంది.

అయితే.. తాజాగా బీరు, బ్రాండీ సీసాలతో హాట్‌ బ్యూటీ రచ్చ..చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news