గ్రీన్ డ్రెస్ లో.. రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, ఎద అందాలు చూపిస్తూ !

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అందాలను ఆరబోసింది. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో వీకెండ్ ట్రీట్ అదరగొట్టింది.

గ్లామర్ మెరుపులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అభిమానులకు ఫుల్ ఖుషి చేస్తోంది.

మతులు పోయేలా ఫోటోషూట్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మరికొన్ని గ్లామర్ ఫోటోలను పంచుకొని అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. రకుల్ స్లిమ్ ఫిట్ అందాలపై సాంప్రదాయ దుస్తులలో మెరుస్తూ రచ్చ చేసింది. ఫోటోషూట్ లో భాగంగా టెంప్టింగ్ ఫోజులిచ్చింది. కసి చూపులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version