రెడ్ డ్రెస్ లో హాట్ బాంబు పేల్చిన రష్మీక.. వీడియో వైరల్..!!

-

రష్మీక మందన్న.. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఆసక్తికరమైన నటనను కనబరిచి ప్రేక్షకుల గుండెల్లో మొదటి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక.. గతం లో మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇకపోతే ఈమెకు గుర్తింపు రాని వరకు కొద్దిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ. ఫేం పెరిగే కొద్దీ బట్టల సైజు కూడా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఢీ గ్లామరస్ పాత్ర పోషించి పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె వరుస సినిమాల్లో నటించడానికి బిజీ అవుతోంది. ఒకవైపు తమిళ్ మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదించుకొని మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపోతే ఇటీవల ముంబై వీధుల్లో తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల స్పాన్సర్షిప్ ఈవెంట్ కు హాజరైన రష్మిక ను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోవడమే కాకుండా ఆమె హాట్ అందాలకు కుర్రకారు మతి పోయిందని చెప్పవచ్చు.

రెడ్ డ్రస్సులో ఎద అందాలు చూపిస్తూ థైస్ వరకు ఉన్న ఈ డ్రెస్ లో రష్మిక మరింత అందంగా , మరింత హాట్ గా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇక రష్మికను చూడడానికి వచ్చిన యువత అంతా ఈలలు గోలలతో ఈమె ను మరింత సర్ప్రైజ్ చేశారు. ఇక రష్మిక ఇలా ఒక్కసారిగా ఇంత అందాలను ఒకేసారి బయట పెట్టడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్య పోవడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం అది కూడా నెట్టింట బాగా వైరల్ అవుతూ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news