బండి సరోజ్ కుమార్ “మాంగల్యం” ట్రైలర్ రిలీజ్

-

కాంట్రవర్సియల్‌ దర్శకుడు బండి సరోజ్‌ కుమార్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బండి సరోజ్ కుమార్.. తమిళ చిత్ర పరిశ్రమంలోనూ డైరెక్టర్ గా పని చేశారు. అస్తమానం అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు బండి సరోజ్ కుమార్. కరోనా సమయంలో నిర్బంధం సినిమాతో టాలీవుడ్ పరిశ్రమనే షేక్ చేసేసాడు బండి కుమార్.

ఈ నేపథ్యంలోనే తాజాగా మాంగల్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశాడు. ఇక ఈ ట్రైలర్… ఫుల్ మాస్ గా ఉంది. నిర్బంధం సినిమా తరహా లోనే మాంగల్యం సినిమా… పచ్చి బూతులతో ఉంది. ఇంకేంటి మీరు కూడా ట్రైలర్ను ఒకసారి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news