శివుడి గుడిలో ఉంటేనే అది “వారాహి”, కానీ పవన్‌ది “పంది బస్సు” – RGV

శివుడి గుడిలో ఉంటేనే అది “వారాహి”, కానీ పవన్‌ది “పంది బస్సు” అంటూ RGV సంచలన ట్వీట్‌ చేశారు. పవన్‌.. తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం.. ఆ దేవతను దారుణంగా అవమానించినట్లే.. అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని చురకలు అంటించారు.

“గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు” గా ముద్ర వేస్తారన్నారు వర్మ.

ఇక మరో ట్వీట్‌ లో…ఆ రోజుల్లో రామారావు గారు “చైతన్య రథం” మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్‌ కళ్యాణ్‌ గారూ.ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపమన్నారు.