ట్రిపుల్ ఆర్ కలెక్ష‌న్లివే !

ఆరో రోజు ట్రిపుల్ ఆర్ క‌లెక్ష‌న్లివి..సినిమా ఇవాళ మంచి రేంజ్ లో దూసుకుపోతోంది. ఆరో రోజు కూడా క‌లెక్షన్ల‌కు తిరుగులేదు అని నిరూపించింది.షేర్ 9.54 ల‌క్ష‌ల రూపాయ‌లు అని తేలింది.ఇదే ఊపు కొన‌సాగించి వీకెండ్ కు సినిమా అన్న‌ది సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవ‌డం ఖాయ‌మని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆశించిన స్థాయిలో కలెక్ష‌న్లు ఉన్నా కూడా సినిమా స్టామినాకు త‌గ్గ‌వి ఇవి కావ‌ని కొంద‌రు అంటున్నారు. సినిమా టార్గెట్ వెయ్యి కోట్లు కాగా ఇప్ప‌టిదాకా ఆరు వంద‌ల కోట్లు దాటేసింద‌ని ప్రాథ‌మిక స‌మాచారం.

నైజాం: 73.15
సీడెడ్: 36.03
ఉత్తరాంధ్ర: 20.27
ఈస్ట్ గోదావరి: 10.85
వెస్ట్ గోదావరి: 9.50
గుంటూరు: 13.73
కృష్ణా: 10.45
నెల్లూరు: 6.19
ఏపీ+తెలంగాణ: రూ. 180.17 కోట్లు
కర్ణాటక: 26.15
తమిళనాడు: 23.55
కేరళ: 5.35
హిందీ: 60.10
రెస్టాఫ్ ఇండియా: 4.85
ఓవర్సీస్: 71.20
టోటల్ వరల్డ్‌వైడ్: రూ. 371.37 కోట్లు