టర్కీలో హాట్ బ్యూటీ..బికినీలో సెగలు రేపుతున్న సారా అలీ ఖాన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్..స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నట వారసురాలిగా బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. ‘కేదర్ నాథ్’ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ సుందరి … ఆ తర్వత పలు చిత్రాల్లో నటించి ..తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

‘సింబ’, ‘లవ్ ఆజ్ కల్’, ‘కూలీ నెం.1’,‘అత్రంగి రే’ చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ అమ్మడు..ప్రస్తుతం ‘గ్యాస్ లైట్’ సినిమాలో నటిస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే…ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈ సుందరి టర్కీ పర్యటనలో ఉంది. అక్కడ రంగుల బికినీ ధరించిన ఫొటోలు షేర్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ‘పర్ఫెక్ట్ బాడీ షేప్స్, హాటీ, ఎద అందాలు అదరహో’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Read more RELATED
Recommended to you

Latest news