సోషల్ మీడియాలో హీరోయిన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో అందాల ముద్దుగుమ్మలు తమ హాట్ ఫొటోస్ నెట్టింట హీట్ బాగా పెంచేస్తు్నారు. తాజాగా బీ టౌన్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన ఈ సుందరి.. సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈమె షేర్ చేసిన ప్రతీ విషయం గురించి నెట్టింట డిస్కషన్ జరుగుతుంటుంది.
తాజాగా ఈ అమ్మడు రంగు రంగుల బికినీలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. స్టైలిష్ బికినీలో సారా అలీఖాన్ సెగలు రేపుతోంది. తన బాడీ షేప్స్ అన్ని పర్ఫెక్ట్ గా కనబడేలా స్కిన్ షో చేసింది సారా.
ఇసుక, సూర్యుడు, సముద్రం అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను సారా.. ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు లవ్ యూ, గార్జియస్ సారా అని పేర్కొంటున్నారు. ఈ ఫొటోలను బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తహీరా కశ్యప్ లైక్ చేయడం విశేషం.
యెల్లో, బ్లూ, వైట్, పింక్ కలర్ లో ఉన్న బికినీ ధరించిన సారా..నీటిలో ఉన్న తొడలను చూపుతూ కైపెక్కిస్తోంది. అలా నిలబడి, అటు వైపుగా చూస్తూ రకరకాల ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ భామ ‘గ్యాస్ లైట్’ చిత్రంలో కథనాయికగా నటిస్తోంది. ‘అత్రంగి రే’ చిత్రంలో ఈ భామ ద్విపాత్రాభినయం చేయగా, ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఫిల్మ్ లో సౌత్ హీరో ధనుష్ కీ రోల్ ప్లే చేయడం విశేషం.
https://www.instagram.com/p/Cb2TFL4virs/?utm_source=ig_embed&ig_rid=36a4e9e0-34d4-4b01-9060-bea4e138b7d1