Shriyasaran : అర్థ నగ్నంగా దర్శనమించిన సీనియర్ హీరోయిన్..మతి పోవాల్సిందే

-

టాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల RRR ఫిల్మ్ లో మెరిసిన ఈ నటి.. 2018 లో తను ప్రేమించిన వ్యక్తి ఆండ్రూని వివాహం చేసుకుంది.

తనకు కూతురు పుట్టిందన్న సంగతి చాలా కాలం పాటు సీక్రెట్ గానే ఉంచింది. శ్రియా శరణ్ ప్రస్తుతం తన కూతురుతో ఎక్కువ సమయం వెచ్చిస్తోంది. ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన భర్త ఆండ్రూతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. క్లియర్ క్లీవేజ్ షోతో నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా శ్రియా తన ఫొటోలు షేర్ చేసింది.

అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో అర్ధ నగ్నంగా శ్రీయా అర్థ నగ్నంగా కనిపించడంతో.. నెటిజన్లు ట్రోలింగ్‌ కూడా చేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ ఫోటోలను ఓ సారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news