హీరోయిన్స్ కు మోడల్స్ కు సవాల్ విసురుతున్న స్నేహా రెడ్డి..!!

-

మనలో చాలా మందికి ఏదో చేయాలని కోరికలు ఉంటాయి. కాని అందరికి వాటిని నెరవేర్చుకునే అవకాశం కూడా రాదు. కాని ప్రతి ఒక్కరికీ నెరవేరే ఛాన్స్ వస్తుంది. కొంత మంది వారి బాధ్యతలు అన్ని నెరవేర్చిన తర్వాత తాను అనుకున్న పనులు చేసుకుంటూ వస్తారు. తమ లోని కోరికలు నెరవేర్చే టైమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తాను సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. మధ్య మధ్యలో తండ్రి, కూతురు మధ్య సరదా కబుర్లు కూడా నడుస్తాయి. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ యొక్క ప్రతి మూమెంట్ ను , అలాగే తన కూతురు తో చేసే అల్లరిని ఎప్పటికప్పడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడికైనా వేకేషన్ కు వెళ్ళిన అక్కడి విశేషాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటుంది.

కాని గత కొద్ది కాలంగా స్నేహ రెడ్డి ఫొటో షూట్స్ చేసుకుంటూ వస్తోంది. ఈ షూట్స్ చూస్తూంటే ఎప్పుడో మోడల్ కావాలనే కోరిక ఆమె లో కనపడుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి తన లో దాగి ఉన్న కోరికను నెరవేర్చుకుంటు వస్తోంది. ఈమె యవ్వారం చూస్తూంటే మోడల్స్ కు హీరోయిన్స్ కు సైతం పోటీ వచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news