వివాదంలో తమిళ బుల్లి తెర నటుడు..నగ్న వీడియోలు వైరల్

-

చెన్నై : తమిళ బుల్లి తెర నటుడు..వివాదంలో చిక్కుకున్నాడు. మరో నటితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా తమిళ సీరియల్ నటీ దివ్య పట్టుకుంది. “కేలాడి కన్మణి” సిరీయల్ లో దివ్యకు పరిచయం అయ్యాడు నటుడు అర్నవ్. అయితే 2017లోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు.

కొన్ని నెలలుగా అర్నవ్ తనను దూరం పెడుతూ వస్తున్నాడని దివ్య ఆరోపణలు చేసింది. తను గర్భం దాల్చినప్పటి నుంచి మరింత దూరంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాదు మరో నటితో తన భర్త రిలేషన్ లో ఉన్నాడని ఓ  వీడియోను కూడా విడుదల చేసింది దివ్య. వారిద్దరూ ఓ చిత్ర షూటింగ్ లో ఉండగా నేరుగా అక్కడి వెళ్లి.. తన భర్త మరోనటితో ఉండగానే రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నట్టు తెలిపింది దివ్త. తన భర్తతో ఉన్న మరోనటి తనను కొట్టిందని, తనముందే భర్తకు కిస్ కూడా పెట్టిందని పేర్కొంది. ఇక తనకు న్యాయం చేయాలంటూ సిటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version