టాలీవుడ్ స్టార్స్ అమితంగా ఇష్టపడే ఫుడ్ ఇదే..!

-

తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ సైతం వారికి సమయం దొరికినప్పుడల్లా, వారికి ఇష్టమైన ఆహారాన్ని ఏదైనా హోటల్ కి వెళ్ళి మరీ తింటూ ఉంటారు. అంతేకాకుండా కొంత మంది హీరోలు సైతం ఫుడ్ విషయంలో చాలా ఎక్కువ ఇష్టపడినప్పటికీ, వారు డైట్ వంటివి ఫాలో అవ్వడం వల్ల తినలేక పోతుంటారు. అయితే మన స్టార్స్ సైతం ఇష్టపడి తినే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

1). మహేష్ బాబు:

మహేష్ బాబు ఎక్కువగా బిర్యాని, చేపల పులుసు అంటే తెగ తింటారట. అయితే ఆరోగ్యం, అందం పట్ల కొన్ని షరతులు పెట్టుకొని వాటిని శృతిమించకుండా తింటూ ఉంటాడు.

2). సమంత:

స్టార్ హీరోయిన్ సమంతకు ఎక్కువగా హాట్ ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగల్ అంటే చాలా ఇష్టం గా తింటారట. ముఖ్యంగా కూరగాయలతో చేసే సాంబార్ రైస్ అంటే తెగ ఇష్టపడి తింటుందట.

3). మెగా ఫ్యామిలీ:

మద్రాసులో షూటింగ్ జరిగే సమయాలలో.. ఎక్కువగా అప్పుడు రోడ్ సైడ్ కాకా హోటల్స్ ఉండేవి. అలా వెళ్తున్నప్పుడు వారికి ఒక హోటల్ కనిపించి అక్కడ రుచికరమైన దోసెను తిన్నారట. ఇక ఆ తరువాత దానిని ఇంట్లో ట్రై చేసి.. ఆ తరువాత వారు డైలీ తినే మెనూలో కచ్చితంగా ఆ స్పెషల్ దోశ ఉండేలా చూసుకుంటున్నారట.

4).రకుల్ ప్రీతిసింగ్:

హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ పంజాబీ అమ్మాయి.ఇక ఈమెకు ఎక్కువగా గులాబ్ జామ్, పరోటాలు అంటే తెగ ఇష్టమట. ఇక అందం, బరువు ఎక్కువగా పెరుగుతుందనే ఉద్దేశంతో వాటిని దూరంగా పెట్టి, తక్కువగా తింటూ నిరంతరం జిమ్ముల్లో వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటుంది.

5).దగ్గుబాటి రానా:

హీరో రానా కి వాళ్ళ అమ్మమ్మ చేసే చేతి వంట, ఊరగాయ, సాంబార్ అంటే తెగ ఇష్టపడి తింటారట

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...