ఆ టాలీవుడ్ హీరోయిన్ కు ఆరు నెలల్లోనే విడాకులు – వేణు స్వామి

-

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు ఖాయమంటూ వేణు స్వామి బాంబు పేల్చారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కొంతకాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించింది.

rakul preet singh

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నిర్మాతనే పెళ్లి చేసుకుంది ఈ క్రమంలోని ఇరు కుటుంబాలు సమక్షంలో ఫిబ్రవరి 21న ఈకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఏమి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటుంది.

అయితే ఈ తరుణంలో వేణు స్వామి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. మరో 6 నెలల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు తీసుకుంటుందంటూ.. వేణు స్వామి బిగ్ బాంబ్ పేల్చారు. రుకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని తెలిపారు. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version