ప్రాక్టీస్ బిట్స్ : జనరల్ సైన్స్

-

1. ఒక వ్యక్తి వస్తువులను ఒక మీటర్ కంటే దగ్గర దూరంలో చూడలేదు. అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
A. హైపర్ మైట్రోపియా
B. మయోపియా
C. ఆస్టిగ్మాటిజమ్
D. డిస్టార్షన్

2. పాలు కింది వానిలో దేనికి ఉదాహరణ
A. విలంబనం
B. జెల్
C. రసాయనం
D. నురుగు

3. వెనిగర్ దేని సజలద్రావణము
A. ఆక్సాలిక్ ఆమ్లము
B. సిట్రిక్ ఆమ్లము
C. ఎసిటిక్ ఆమ్లము
D. హైడ్రోక్లరిక్ ఆమ్లము

4. కింది వానిలో ఒకటి తప్ప మిగిలినవన్నీ వైరస్ వల్ల సంభవించును. దానిని గుర్తించుము?
A. కామెర్లు
B. ఇన్‌ఫ్లుయెంజా
C. టైఫాయిడ్
D. మంప్స్

5. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్థము?
A. జాంథోపిల్
B. రిబోప్లావిన్
C. రిబ్యులోజ్
D. కరోల్టిన్

6. కింది వానిలో ఒక ఎముక మనుషులలో ఉండదు
A. హ్యూమరస్
B. కార్పెల్
C. ఆస్ట్రాగెలస్
D. అట్లాస్

7. ఎయిడ్స్ దాడి చేయునది?
A. మానవ శరీరంలోని రక్త కణాలు
B. మావన శరీరంలోని రక్షణ వ్యవస్థ
C. మానవ శరీర ఎదుగుదల
D. పైవన్నీ

8. చీమలు సామాజిక కీటకాలు ఎందుకంటే
A. అవి గుంపులుగా జీవిస్తాయి
B. ఉపరితలంపై జీవిస్తాయి
C. అవి పొరలలో జీవిస్తాయి
D. ఆహారాన్ని అవి పంచుకుంటాయి

9. మలేరియా నివారణలో ఉపయోగించు ఆల్గే ఏది?
A. క్లాడోఫోరా
B. నైటెల్లా
C. క్లోరెల్లా
D. పైవన్నీ

10. మామిడి కాయకి రసాయనిక నామం
A. టామరిండస్ ఇండికా
B. డాకస్ కరోటా
C. మాంజిఫెరా ఇండికా
D. పైవి ఏవికావు

జవాబులు:

1. ఒక వ్యక్తి వస్తువులను ఒక మీటర్ కంటే దగ్గర దూరంలో చూడలేదు. అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
జవాబు: A. హైపర్ మైట్రోపియా

2. పాలు కింది వానిలో దేనికి ఉదాహరణ
జవాబు: A. విలంబనం

3. వెనిగర్ దేని సజలద్రావణము
జవాబు: C. ఎసిటిక్ ఆమ్లము

4. కింది వానిలో ఒకటి తప్ప మిగిలినవన్నీ వైరస్ వల్ల సంభవించును. దానిని గుర్తించుము?
జవాబు: C. టైఫాయిడ్

5. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్థము?
జవాబు: B. రిబోప్లావిన్

6. కింది వానిలో ఒక ఎముక మనుషులలో ఉండదు
జవాబు: C. ఆస్ట్రాగెలస్

7. ఎయిడ్స్ దాడి చేయునది?
జవాబు: D. పైవన్నీ

8. చీమలు సామాజిక కీటకాలు ఎందుకంటే
జవాబు: A. అవి గుంపులుగా జీవిస్తాయి

9. మలేరియా నివారణలో ఉపయోగించు ఆల్గే ఏది?
జవాబు: B. నైటెల్లా

10. మామిడి కాయకి రసాయనిక నామం
జవాబు: C. మాంజిఫెరా ఇండికా

Read more RELATED
Recommended to you

Latest news