వాస్తు: ఇలా చేస్తే మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయి..!

వాస్తు (vasthu tips) పండితులు ఈరోజు కొన్ని ఉపాయాలు చెప్పారు. ఈ విధంగా మీరు అనుసరిస్తే ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న పద్ధతులని మీరు పాటిస్తే మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది అని పండితులు అంటున్నారు.

ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు. మీ ఇంట్లో శాంతి, ఆనందం పొందాలంటే ఈ విధంగా అనుసరించండి… మీ ఇంట్లో తరచూ గొడవలు అవుతున్న లేదంటే ఏదైనా ఈ సమస్య వల్ల ఎక్కువ రోజుల నుండి సతమతమవుతున్న ఈ చిన్న చిట్కాలు పాటించండి.

దీనితో మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం పూట స్వచ్ఛమైన నెయ్యి తో కర్పూరాన్ని వెలిగించండి. ఆ తరువాత ఇంట్లో అంతా కూడా ఆ కర్పూరాన్ని చూపించండి.

ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోయి పాజిటివిటీ వస్తుంది. రిలేషన్షిప్ కూడా దీని వల్ల బాగుంటుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి గొడవలు వంటివి రాకుండా ఈ విధంగా అనుసరించడం మంచిది. దీనితో మీరు ఎంతో ఆనందంగా, శాంతంగా ఉండచ్చు.