వాస్తు: పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే.. ఇలా చేయండి…!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం లభిస్తుంది. చాలా మంది ప్రతి రోజూ కూడా వాస్తు చిట్కాలని అనుసరిస్తూ ఉంటారు ఇలా అనుసరించడం వలన ఎలాంటి సమస్య నుండి అయినా సరే మనం గట్టెక్కొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఇలా ఆచరించాల్సిందే. పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి పిల్లలు గది విషయంలో కాస్త శ్రద్ధ పెడితే వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది.

సమస్యలు ఏమి ఉండకుండా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీ బాగా దూరం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ విధంగా ఆచరించండి. పిల్లలు యొక్క గదిలో క్రీం కలర్, లైట్ పర్పుల్ కలర్ లేదా ఆకుపచ్చ రంగు, స్కై బ్లూ, లైట్ పింక్ లేదంటే లైట్ గా ఉండే రంగులని ఎంపిక చేసి పెయింటింగ్ వేయడం వలన చక్కటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు వాళ్లలో ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల యొక్క స్టడీ రూమ్లో మీరు ఈ రంగులనే కనక ఎంపిక చేశారంటే కచ్చితంగా వాళ్ళల్లో కెపాసిటీ పెరుగుతుంది. జ్ఞాపకశక్తిని కూడా పిల్లలు పెంచుకోవడానికి అవుతుంది.

చాలామంది పిల్లలు తక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. చదివింది మర్చిపోతూ ఉంటారు. చదువు విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. మతిమరుపు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ పిల్లల్ని కూడా మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఈ వాస్తు చిట్కాలని అనుసరించి చక్కగా ఏకాగ్రతని పెంపొందించొచ్చు. ఏ బాధ లేకుండా పిల్లలు చదువుకుంటారు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను మరి వీటిని అనుసరించి పిల్లల ఏకాగ్రతని పెంచండి. అలానే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగాలంటే పిల్లలు చదువుకునే గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మంచి ఇన్స్పిరేషన్ ఫొటోస్ వంటివి పెట్టడం వలన పిల్లలు బాగా చదువుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version