Ganesh Chathurthi: శ్వేతార్కగణపతిని ఇలా ప్రార్థిస్తే సకల జయాలు !

-

శ్వేతార్క గణపతి.. అంటే తెల్లజిల్లేడుతో తయారైన గణపతి. ఆ స్వామిని ఆరాధిస్తే సకల శుభాలు. ఆ గణపతిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన స్తోత్రం ఇదే….

Swetharka-Ganesh

 

‘‘ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవప్రియాయ, దక్షప్రజాపతిరక్షకాయ సూర్యవరదాయ కుమారగురవే సురాసువందితాయ, సర్వభూషణాయ శశాంక శేఖరాయ
సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ
త్రాహిత్రాహి దేహిదేహి అవతర అవతర గంగంగణపతయేవక్రతుండ
గణపతయే
సర్వపురుషవశంకర, సర్వదుష్ట మృగవశంకర వశీకురు వశీకురు
సర్వదోషాన్ బంధయ బంధయ, సర్వవ్యాధీన్ నికృంతయ నికృంతయ
సర్వవిషాణీ సంహర సంహర సర్వదారిద్ర్య మోచయ మోచయ
సర్వశత్రూనుచ్చాట యోచ్ఛాటయ సర్వసిద్ధింకురుకురు సర్వకార్యణి
సాధయ సాధయగాం గీం గౌం గైం గాం గః హుంఫట్ స్వాహా II

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news