అక్షయ తృతీయ రోజు ఏ పూజ చేయాలి..!

-

Which puja to offer on occasion of akshaya tritiya

పసిడి రాశుల పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు ప్రాతఃకాలం అందే స్నానాదులు పూర్తిచేసుకోవాలి. అనంతరం వినాయకుడిని, లక్ష్మీదేవిని, విష్ణువును, శివుడిని పూజించాలి. అష్టోతరాలు పూజించాలి, ఆవునెయ్యితో దీపారాధన, తీపి పదార్థాలు అంటే పాయసం, పొంగలి, రవ్వకేసరి వంటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా కేవలం బంగారం కొనడమే కాదు దానాలు కూడా చేయాలి. ఈరోజు ఎంత దానం చేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news