మెదక్ : ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా

-

accident
accident

తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో తూప్రాన్ నుంచి దొంతి వెళుతున్న ప్యాసింజర్ ఆటో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version