గాలిపటాలు ఎగరేస్తున్నారా జాగ్రత్త

-

మేడ్చల్: గాలి పటాలను ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మేడ్చల్ ఏఈ శశిధర్ రెడ్డి తెలిపారు. కరెంట్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఫ్యూజ్ బాక్సులు ఉన్న ప్రాంతాల్లో గాలి పటాలను ఎగురవేయొద్దని సూచించారు. వైర్లకు చిక్కుకున్న గాలిపటాలను తీసుకునే ప్రయత్నం చేయొద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version