భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ చెల్పూర్ (KTPP) లో కరోనా కలకలం రేపింది. కరోనా టెస్టుల్లో భాగంగా నేడు ఒక్కరోజే 50 మంది కార్మికులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తోటి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా టెస్టుల చేయించుకునేందుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు.
వరంగల్ : భూపాలపల్లి KTPPలో ఒకేరోజు 50 మందికి కరోనా పాజిటివ్
By Naga Babu
-
Previous article