
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ డీసీసీబీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మెదక్ జిల్లా డీసీసీబీలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో 57 స్టాఫ్ అసిస్టెంట్, 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. అర్హులైన వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.tscab.org వెబ్ సైట్ సందర్శించండి.