Medak: కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

-

సిద్దిపేట: సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్ వల్లే నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమైందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని, గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నదన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news