Karimnagar: పెద్దపల్లి: సింగరేణికి అంతర్జాతీయ పురస్కారం

-

సింగరేణి సంస్థకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద అంతర్జాతీయ అవార్డు లభించింది. ఎనర్జీ & ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ (EEF) సింగరేణిని అంతర్జాతీయ CSR పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటీవల ఆన్‌లైన్ లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ పెట్రోకోల్ సదస్సులో సంస్థ డైరెక్టర్ బలరాంకు ప్లాటినం విభాగంలో మొదటి బహుమతి అందింది. దక్షిణ భారత ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రధాన పాత్ర పోషిస్తుందని బలరాం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version