వరంగల్ NITలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 35కి మించి ఉండకూడదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన వారు [email protected]కి రెస్యూమ్ పంపాలి. రూ. 31 వేల వేతనం ఇస్తారు.