వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మార్చి 1, 2వ తేదిల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1వ తేదీ మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని, రెండవ తేది బుధవారం జాగరణ అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. కావున రైతులు విషయం తెలుసుకొని సహకరించాలని కోరారు.
వరంగల్: మార్చి 1, 2న మార్కెట్‌కు సెలవులు
-