రంగారెడ్డి : పండ్ల వ్యాపారికి మాజీ ఎమ్మెల్యే అదిరిపోయే గిఫ్ట్

-

బషీరాబాద్: ఫ్రిబవరి 28వ తేది రోజున తన పండ్ల బండి దగ్గర కొనుగోలుదారుడు మర్చిపోయిన 92వేల నగదును తిరిగి ఇచ్చిన వ్యాపారిని నేడు తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కలిశారు. రూ. 20 వేల నగదు టైటాన్ చేతి గడియారాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా నారాయణ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండడం ఈ రోజుల్లో గొప్ప విషయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version