సిద్దిపేట: ‘గమనిక.. వారితో జాగ్రత్త’

-

కొంతమంది యువతీ యువకులు బతుకుతెరువు కోసం ఫేక్‌ ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లి ఇబ్బందులకు గురికావద్దని జిల్లా ప్రజలకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా గుర్తింపు పొందిన ఏజెంట్ల సమాచారం గురించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకుని, ఆ ఏజెంట్లను సంప్రదించిన తర్వాతే వెళ్లాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version