Karimnagar: పెద్దపల్లిలో వివాహిత దారుణ హత్య

-

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్త అనుమానంతో భార్య ను దారుణంగా హతమార్చిన ఘటన శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోజరిగింది. తెనుగు వాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య (27) ను భర్త గణేష్ కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. దాడిలో సంధ్య అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version