వరంగల్ : బయ్యారంలో సినిమా షూటింగ్

-

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ప్రొడ్యూసర్ చౌదరి, డైరెక్టర్ దాశరథి సారథ్యంలో సినిమా షూటింగ్ సాగింది. హీరోయిన్ స్కూటిపై గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తూ మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడే సన్నివేశాన్ని తీస్తుండగా.. స్థానికులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆసక్తిగా తిలకించారు. బయ్యారం, గార్ల ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయని మూవీ యూనిట్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version