వరంగల్.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి హమాలీ మృతి

-

వరంగల్ జిల్లా: నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి సంజీవా హమాలీ కూలీ మృతి చెందాడు. మొక్కజొన్ లోడును దించుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగల పట్లు నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news