వరంగల్: ‘జడ్పీటీసీ రాజీనామా.. సోషల్ మీడియాలో లెటర్ హల్చల్’

-

నేను రాజీనామా చేయలేదు, కావాలనే కొందరు క్రియేట్ చేశారని నెల్లికుదురు మండల జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో ఉదయం నుండి ఓ లెటర్ హల్చల్ చేస్తోంది. తిరా చూస్తే అది జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి రాజీనామా అని రాసి ఉంది. ఇది తెలిసిన వెంటనే జడ్పీటీసీ మీడియా సమావేశం నిర్వహించారు. కావలనే కొందరు తన ఎదుగుదల ఓర్వలేక తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రాజీనామా లెటర్లో రాశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news