– డిగ్రీ ఉత్తీర్ణత
– నెలకు 35 వేల ప్రారంభ వేతనం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) వివిధ జోనల్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీవో) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీవో)
మొత్తం పోస్టులు: 8581
జోన్లవారీగా ఖాళీలు: సెంట్రల్
(భోపాల్) -525, ఈస్టర్న్ (కోల్‌కతా)-922, ఈస్ట్ సెంట్రల్ (పాట్నా)-701, సౌత్ సెంట్రల్ (హైదరాబాద్)-1251, నార్తర్న్ (న్యూఢిల్లీ)-1130, నార్త్ సెంట్రల్ (కాన్పూర్)-1042, సదరన్ (చెన్నై)-1257, వెస్టర్న్ (ముంబై)-1753
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పరిధిలో.. 1251 ఖాళీలు( జనరల్-530, ఈడబ్ల్యూఎస్-118, ఓబీసీ-297, ఎస్సీ-217, ఎస్టీ-89).
డివిజన్ ఆఫీస్‌లవారీగా.. కడప-102, హైదరా-బాద్-101,కరీంనగర్-35, మచీలిపట్నం-97, నెల్లూరు-85, రాజమండ్రీ-71, సికింద్రాబాద్-91, విశాఖపట్నం-64,వరంగల్-43, బెంగళూరుI-106, బెంగళూరుII-101, బెల్గాం-54, ధార్వాడ్-58, మైసూర్-78, రాయ్‌చూర్-57, షిమోగా-45, ఉడిపి-63.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ముంబై)లో ఫెలోషిప్ ఉండాలి.
వయస్సు: 2019 మే 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఏజెంట్‌లకు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు, రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమి-తిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 34,503/-,
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ (ప్రిలిమినరీ, మెయిన్), పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
ప్రిలిమినరీ ఎగ్జామ్: జూలై 6,13
మెయిన్ ఎగ్జామ్: ఆగస్టు 10
వెబ్‌సైట్: www.licindia.in